తెలంగాణ

  • Home
  • తెలంగాణ
తెలంగాణ
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం కీలకం ...జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం కీలకం ...జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం కీలకం ...జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య

తెలంగాణ
మార్చి 13న జాబ్ మేళా

మార్చి 13న జాబ్ మేళా

800కు పైగా ఉద్యోగ అవకాశాలు

తెలంగాణ
జన గణన విధులను పక్కాగా నిర్వహించాలి .... అడిషనల్ కలెక్టర్ పాండు

జన గణన విధులను పక్కాగా నిర్వహించాలి .... అడిషనల్ కలెక్టర్ పాండు

సెన్సెస్ – 2027 ను పురస్కరించుకుని జనాభా లెక్కల సేకరణ ప్రక్రియలో భాగస్వాములు అయ్యే తహసిల్దార్లకు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలకు   సంబంధిత శాఖల అధికారులకు బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో శిక్షణ తరగతులు నిర్వహించారు

తెలంగాణ
రాష్ట్రవ్యాప్తంగా ఉత్తమ సేవలందించిన డాక్టర్లకు సేవా అవార్డుల ప్రధానం

రాష్ట్రవ్యాప్తంగా ఉత్తమ సేవలందించిన డాక్టర్లకు సేవా అవార్డుల ప్రధానం

ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా - డాక్టర్ అశ్విణి అమరేశ్వర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్ని రంగాలతో పాటు వైద్య రంగంలో మహిళా డాక్టర్లు అత్యంత నైపుణ్యంతో క్లిష్టమైన శస్త్రచికిత్సను నిర్వహిస్తూ ముందుకు వెళ్తున్నారు.

తెలంగాణ
భట్టి విక్రమార్క ఇంట వివాహం: ప్రత్యేక అతిథిగా చిరంజీవి!

భట్టి విక్రమార్క ఇంట వివాహం: ప్రత్యేక అతిథిగా చిరంజీవి!

తెలంగాణ రాజకీయ యవనికపై ఒక అరుదైన మరియు ఆత్మీయ వేడుక చోటుచేసుకుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కుమారుడి వివాహ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఈ శుభకార్యానికి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

తెలంగాణ
ప్రభుత్వ అధికారుల పాత్ర అత్యంత కీలకం

ప్రభుత్వ అధికారుల పాత్ర అత్యంత కీలకం

రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరాలంటే ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల పాత్ర అత్యంత కీలకమని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు.

అల్వాలలో మహాశివరాత్రి బండలాగుడు పోటీలకు ఘన ప్రారంభం

అల్వాలలో మహాశివరాత్రి బండలాగుడు పోటీలకు ఘన ప్రారంభం

ముఖ్య అతిథిగా హాజరైన తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి

తెలంగాణ
సంగారెడ్డి కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారోత్సవం

సంగారెడ్డి కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారోత్సవం

పురపాలక సంఘం సంగారెడ్డి పట్టణంలోని 38 వార్డులకు జరిగిన రెండవ సాధారణ ఎన్నికలలో గెలుపొందిన అభ్యర్థుల  ప్రమాణ స్వీకారం చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ 16 ఫిబ్రవరి 2026 సోమవారం నాడు ఉదయం 11 గంటలకు పురపాలక సంఘం సంగారెడ్డి కౌన్సిలర్ సమావేశం నిర్వహించబడును. గెలుపొందిన అభ్యర్థులు మాత్రమే అనుమతించబడును మరియు ఎన్నికల కోడ్ ఉన్నందున నిబంధనలు వర్తించును అని ఒక ప్రకటనలో తెలియజేశారు.

తెలంగాణ
కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ఇండిపెండెంట్ కార్పొరేటర్లు

Recent News