బాల్య వివాహాల ప్రతిజ్ఞ - News

  • Home
  • బాల్య వివాహాల ప్రతిజ్ఞ - News
ఆంధ్ర ప్రదేశ్
blog_img

బాల్య వివాహాలు అరికట్టండి భవితకు వెలుగు నింపండి

మండల పరిధిలోని తెర్నేకల్ గ్రామ సచివాలయం టు నందు  బాల్యవివాహాలను అరికట్టాలని అంగన్వాడి టీచర్లు కే. పరిమళ, సజీవమ్మ, రుతమ్మ మరియు సచివాలయ సిబ్బంది, వైద్యాధికారులు,మరియు గ్రామ ప్రజలు ప్రతిజ్ఞ చేశారు.

Recent News