ఇన్వెస్ట్‌మెంట్ వీసా - News

  • Home
  • ఇన్వెస్ట్‌మెంట్ వీసా - News
వ్యాపారం
blog_img

అమెరికా గ్రీన్ కార్డుకు సువర్ణావకాశం: హైదరాబాద్‌లో ఈబీ-5 వీసాపై ప్రత్యేక సెమినార్

అమెరికాలో స్థిరపడాలనే కల కలిగిన భారతీయ పెట్టుబడిదారుల కోసం ఒక ముఖ్యమైన వేదిక సిద్ధమైంది. పెట్టుబడి ద్వారా అమెరికా శాశ్వత నివాసం (గ్రీన్ కార్డ్) పొందే ఈబీ-5 (EB-5) వీసా ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు అంతర్జాతీయ ఇమ్మిగ్రేషన్ అటార్నీ నడదూర్ ఎస్. కుమార్ ప్రత్యేక సెమినార్‌ను నిర్వహించనున్నారు.

Recent News